తెలుగు వార్తలు » rocks sliding at orr
నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో రెండు రోజులుగా నిరంతరాయంగా కురుస్తున్న వర్షాల కారణంగా ఔటర్ రింగు రోడ్డు(ఓఆర్ఆర్)పై కొన్ని చోట్ల ఉన్న కొండ చరియలు విరిగి రోడ్డపై పడ్డాయి.