తెలుగు వార్తలు » Rockford Bowling Alley
అమెరికాలో తుపాకి తూటాలు మళ్లీ విరుచుకుపడ్డాయి. ఇలినాయిస్‌లోని రాక్‌ఫోర్డ్‌లో ఉన్న క్రీడా మైదానంలో ఓ వ్యక్తి చొరబడి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు.