తెలుగు వార్తలు » Rockets hit Iraq airbase
ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇరు దేశాలు పరస్పరం దాడులకు పాల్పడుతూనే ఉన్నాయి. తాజాగా అమెరికా స్థావరాలపై ఇరాన్ మరోసారి దాడులకు పాల్పడింది. ఇరాక్‌లోని బలాడ్ వైమానిక స్థావరంపై జరిగిన రాకెట్ల దాడిలో కనీసం నలుగురు సైనికులు గాయపడినట్లు సైనిక వర్గాలు తెలిపాయి. ప్రాధమిక నివేదికల ప్రకారం, యునైటెడ్ స్టే�