తెలుగు వార్తలు » Rocket Launchers at Farmer home
తమిళనాడు కాంచీపురం జిల్లాలో భారీగా రాకెట్ లాంచర్లు లభ్యమయ్యాయి. హనుమంతపురంలో రామకృష్ణన్ అనే రైతుకు దొరికిన వస్తువు కింద పడి పేలింది. ఆర్మీ శిక్షణ కేంద్రం దగ్గర్లో ఈ భారీ పేలుడు సంభవించడంతో అధికారులు తనిఖీలు చేపట్టారు. రామకృష్ణన్ ఇంట్లో సోదాలు చేపట్టారు. అక్కడ మూడు రాకెట్ లాంచర్లు, వందకు పైగా పేలుడు సామాగ్రి దొరికిం