తెలుగు వార్తలు » Robotics workshop for engineering students in AP
ఆంధ్రప్రదేశ్‍లోని ఇంజనీరింగ్ విద్యార్థులకు రోబోటిక్స్, మెకట్రానిక్స్ విభాగంలో శిక్షణ ఇస్తున్నట్లు ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండీ, సీఈవో ఆర్జా శ్రీకాంత్ తెలిపారు. బుధవారం తాడేపల్లిలోని నైపుణ్యాభివృద్ధి సంస్థ కార్యాలయంలో యూరోపియన్ సెంటర్ ఫర్ మెకట్రానిక్స్ ప్రెసిడెంట్ వంగపండు వెంకట నాగరాజు, పలువురు ఇం�