తెలుగు వార్తలు » Robotic News Anchor
బీజింగ్: ప్రపంచంలో తొలి రోబో న్యూస్ రీడర్ వార్తలు చదివింది. చైనాలో తొలి మహిళా రోబో న్యూస్ రీడర్ వార్తలు చదివి ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఒక మహిళా యాంకర్‌లానే హావభావాలతో సహా ఆ రోబో వార్తలు చదివి ఆశ్యర్యపరిచింది. ఈ రోబోకు ‘జిన్ జియోమెంగ్’ అని పేరు పెట్టారు. ఈ రోబోకు పొడవాటి జుట్టు కాకుండా షార్ట్ హెయిర్ కట్ ఉంచారు.