తెలుగు వార్తలు » robot marriage
డేటింగ్ కోసం రోబోలను ఎలా వాడుకుంటున్నారో చూడండి ఆశ్చర్యం.. రోబోల సాయంతో సరికొత్తగా డేటింగ్ జపాన్‌లో రోబోలే పెళ్లిల్ల పేరయ్యలు టోక్యో: ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా రోబోల హవానే నడుస్తోంది. అందరికంటే ఎక్కువగా జపాన్ దేశం ఈ హవాను వినియోగించుకోవడంలో ముందుంది. రోబోలు లేనిదే ఆ దేశానికి పూట గడవదనే విధంగా ఉంది. జపాన్‌ను ఎలక్ట్ర�