తెలుగు వార్తలు » robos serve food in restaurant
రానున్న రోజుల్లో రోబో యుగం రాబోతోంది. సినిమాల్లోనే కాదు.. నిజజీవితంలోనూ రోబోలు అన్ని పనులు చేసేస్తున్నాయి. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రోబో మూవీలో చూపించినట్లుగా.. మనం క్రియేట్ చేసే దాన్ని బట్టి రోబో అన్ని పనులు చేయగలుగుతుంది. మాట్లాడుతుంది. పనిచేస్తుంది. డ్యాన్స్ కూడా చేస్తుంది. కోపం వస్తే కొట్టేస్తుంది. మనం ఏం చెబిత�