తెలుగు వార్తలు » Robin Uthappa Caught Applying Saliva
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో బంతిపై మెరుపు కోసం ఉమ్మిని(సలైవా) రుద్దకూడదని ఐసీసీ తాత్కాలిక నిషేధం విధించిన విషయం తెలిసిందే.