తెలుగు వార్తలు » Robin Uthapp
ఈ ఐపీఎల్ సీజన్‌లో వరుసగా విఫలమవుతున్న రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు రాబిన్ ఊతప్పపై మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ మండిపడ్డాడు. ఎన్నో అంచనాలతో జట్టులోకి తీసుకున్న ఊతప్ప ఏమి చేస్తున్నాడని విమర్శలు గుప్పించాడు. వచ్చామా..