తెలుగు వార్తలు » Robert Vadra admitted to Noida hospital
కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా నోయిడాలోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చేరారు. వెన్ను నొప్పితో బాధపడుతున్న వాద్రా.. చికిత్స నిమిత్తం నిన్న మధ్యాహ్నం ఆస్పత్రికి వెళ్లారు. ఆర్థోపెడిక్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన సర్జన్లు ఆయనకు రాత్రి చికిత్స చేశారు. ఈ సమయంలో భర్తతో పాటు భార్య ప్రియాంక కూడా ఆస్పత్ర�