తెలుగు వార్తలు » Robert vadra
దేశంలో విపరీతంగా పెరిగిపోయిన పెట్రోలు, డీజిల్ ధరలపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అల్లుడు, పార్టీ నేత ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాధ్రా..ప్రధాని మోదీకి ' సవాల్' విసిరారు.
సోనియా అల్లుడిపై కేసులేమీ బలహీనపడలేదు. మధ్య మధ్యలో కాస్త గ్యాప్ వస్తోందంతే. రాబర్ట్‌వాద్రాపై ఆదాయపు పన్నుశాఖ మరోసారి కన్నేసింది. బినామీ ఆస్తుల వ్యవహారంలో రాబర్ట్‌వాద్రాని ఇంటికెళ్లి..
కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా నోయిడాలోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చేరారు. వెన్ను నొప్పితో బాధపడుతున్న వాద్రా.. చికిత్స నిమిత్తం నిన్న మధ్యాహ్నం ఆస్పత్రికి వెళ్లారు. ఆర్థోపెడిక్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన సర్జన్లు ఆయనకు రాత్రి చికిత్స చేశారు. ఈ సమయంలో భర్తతో పాటు భార్య ప్రియాంక కూడా ఆస్పత్ర�
సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు మరోసారి ప్రశ్నిస్తున్నారు. మనీలాండరింగ్ కేసులో తిరిగి ఈడీ ముందు హాజరయ్యారు రాబర్ట్ వాద్రా. లండన్‌లో భూ కొనుగోళ్లకు సంబంధించి వాద్రాను విచారిస్తున్నారు ఈడీ అధికారులు. ఈడీ అధికారుల ముందు వాద్రా హాజరుకావడం ఇది 13వ సారి. ఢిల్లీ హైకోర్టు ఇప్పట
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బావ రాబర్ట్ వాద్రాకు విదేశాలకు వెళ్లేందుకు ఢిల్లీలోని సీబీఐ స్పెషల్ కోర్టు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. వైద్య చికిత్స నిమిత్తం అమెరికా, నెదర్లాండ్స్ వెళ్లొచ్చని తెలిపింది. అయితే లండన్ కు మాత్రం అనుమతి లేదని స్పష్టం చేసింది. అందుకు అంగీకరించిన వాద్రా తన.. లండన్ పర్యటనకు సంబ�
ప్రముఖ వ్యాపార వేత్త, ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. అవినీతి కేసులో ఆయనకు ఈడీ మరోసారి సమన్లు పంపింది. గురువారం తమ ముందు హాజరుకావాలని ఎన్‌ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ ఆదేశించింది. ఢిల్లీలోని NCR, రాజస్థాన్‌లోని బికనీర్‌లో రాబర్ట్ వాద్రాకు బినామీ ఆస్తులున్నాయనే ఆరోపణలున్నాయి. లండన్‌లో రూ.16 కోట్�
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కాంగ్రెస్ నేత రాబర్ట్ వాద్రాకి షాక్ ఇచ్చింది. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజే వాద్రా ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. మనీ ల్యాండరింగ్ కేసులో గతనెల 1వ తేదీన ట్రయల్ కోర్టు వాద్రాకి ముందస్తు బెయిల్ మంజూరు చేసిన సంగతి విదితమే. వాద్రా�
రాహుల్ గాంధీ బావ రాబర్ట్ వాద్రాపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఆదివారం జరిగిన ఆరోదశ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న ఆయన.. ట్విట్టర్‌లో “నేను ఓటు వేశాను” అంటూ సిరాచుక్కతో ఉన్న వేలును చూపిస్తూ ఫోటోను పోస్ట్ చేశారు. అయితే వాద్రా ట్విటర్‌లో షేర్ చేసిన సెల్ఫీ పోస్టుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓటు విలువను �
న్యూ ఢిల్లీ : మనీల్యాండరింగ్ కేసులో రాబర్ట్ వాద్రాకు తాత్కాలిక ఉపశమనం కలిగింది. స్పెషల్ సీబీఐ కోర్టు ముందస్తు బెయిల్ మంజూర్ చేసింది. వాద్రా సన్నిహితుడు మనోజ్ అరోరాకు కూడా కోర్టు బెయిల్‌ను మంజూర్ చేసింది. ప్రస్తుతం ఈ కేసులో ఇద్దరూ మధ్యంతర బెయిల్‌పై ఉన్నారు. కాగా.. ముందస్తు బెయిల్ కోసం ఇద్దరూ రూ. 5 లక్షల�
న్యూడిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బావ, ప్రియాంక వాద్రా భర్త రాబర్ట్ వాద్రాకు ఇచ్చిన ముందస్తు బెయిల్ గడువును మార్చి 25 వరకూ పొడిగిస్తూ డిల్లీ హైకోర్టు ఆదేశాలిచ్చింది. వాద్రాతో పాటు ఆయన సన్నిహితుడు మనోజ్ అరోరా తాత్కాలిక బెయిల్‌ను మార్చి 2 వరకు పొడిగిస్తున్నట్టు ప్రత్యేక న్యాయమూర్తి అరవింద్ కుమార్