తెలుగు వార్తలు » Robert Trump
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోదరుడు రాబర్ట్ ట్రంప్(71) కన్నుమూశారు. అనారోగ్యానికి గురై గత కొన్ని రోజులుగా న్యూయార్క్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు