తెలుగు వార్తలు » Robert Mugabe passes Away
జింబాబ్వే జాతిపిత, మాజీ అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆ దేశ అధ్యక్షుడు ఎమర్సన్ మగగ్వా తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. అయితే వయోభార సమస్యలతో గత కొంతకాలంగా బాధపడుతున్న ఆయన ముగాబే సింగపూర్‌లోకి ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తురి శ్వాస విడిచినట్లు జింబాబ్వే మీడియా వర్గాలు వెల్లడించాయి. క�