తెలుగు వార్తలు » Robert B. Wilson
ఆర్థికశాస్త్రంలో నోబెల్ 2020కుగాను ఇద్దరు దిగ్గజాలు బహుమతిని గెలుచుకున్నారు. వేలం విధానంలో మార్పులను, నూతన వేలం విధానాలను రూపొందించిన పౌల్ ఆర్ మిల్‌గ్రామ్, రాబర్ట్ బీ విల్సన్‌లకు ఎకనామిక్స్‌లో నోబెల్ పురస్కారం వరించింది. స్టాక్‌హోమ్‌లో...