తెలుగు వార్తలు » Robber steals car in filmy style
అమెరికా ఫ్లోరిడాలో సినీ ఫక్కిలో జరిగిన బ్యాంకు రాబరీ చివరకు విషాదంగా మారింది. స్థానికంగా ఉన్న ఓ బ్యాంకులో చొరబడిన దుండగుడు క్యాషీయర్ తలపై గన్ పెట్టి బ్యాంకులో ఉన్న డబ్బంతా తన వెంట తెచ్చుకున్న బ్యాగులో సద్దమని బెదిరించాడు. దీంతో వణికిపోయిన క్యాషీయర్ డబ్బంతా బ్యాగులో పెట్టగానే దాన్ని తీసుకుని హడావుడిగా బయటకు పరిగె�