తెలుగు వార్తలు » rob delivery guy
గర్ల్ ఫ్రెండ్స్ కోసం బాయ్ ఫ్రెండ్స్ ఏం చేయడానికైనా రెడీ అయిపోతారు. ఆ ప్రేమ అలాంటిది.. మరి. తాజాగా.. గర్ల్ ఫ్రెండ్స్ కోసం ఓ ముగ్గురు బాయ్ ఫ్రెండ్స్ గలీజ్ దందాకు తెరలేపారు. ప్రియురాళ్లకు కాస్ట్‌లీ గిఫ్ట్స్ ఇవ్వడానికి.. మొత్తానికి వారు.. దొంగల అవతారం ఎత్తారు. ఎట్టకేలకు పోలీసులకు చిక్కి ఊచలు లెక్కపెడుతున్నారు. వివరా�