తెలుగు వార్తలు » roadshow starts
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో.. ఇక అసలు సిసలు పోరు మొదలైంది. నామినేషన్ల పర్వం ముగియటంతో.. పార్టీలు ప్రజాక్షేత్రంలో ప్రచారాలు ముమ్మరం చేశాయి.