తెలుగు వార్తలు » Roads turn pink due to Environmental pollution in Thane
Pollution Effect: పర్యావరణ వ్యవస్థ అనగా భౌతిక వ్యవస్థలు, జీవ క్రియలకు అస్థిరత, అసమానత, హాని, అసౌకర్యం కలిగించే విధంగా కలుషితాలని పర్యావరణంలోకి విడుదల చెయ్యటాన్ని కాలుష్యం అంటారు. దేశమంతా వాయు కాలుష్యం, నేల కాలుష్యం, నీటి కాలుష్యం, ధ్వని కాలుష్యాలతో నిండిపోవడం వల్ల ప్రజలు ఎన్నో జబ్బులకు గురౌతున్నారు. అయితే కాలుష్యం వల్ల ప్రజల ఆరో