తెలుగు వార్తలు » roads to airport closed
కరోనా సృష్టిస్తున్న భయాందోళన శంషాబాద్ ఎయిర్‌పోర్టు పరిధిలో రెడ్ అలర్ట్‌కు దారితీస్తోంది. బుధవారం కొన్ని నిబంధనలను విధించగా.. గురువారం మరింత పకడ్బందీ చర్యలకు ఉపక్రమించారు. కరీంనగర్‌లో ఏకంగా ఒక్కరోజే ఏడుగురు ఇండొనేషియన్స్‌కు కరోనా