తెలుగు వార్తలు » road under bridge in vijayawada
విజయవాడకు మరో మణిహారం వచ్చి చేరుతోంది. నగరంలో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. నగరంలో రోడ్ అండ్ బ్రిడ్జ్ నిర్మాణంకు ప్లాన్ చేసింది.