తెలుగు వార్తలు » road rolar
కడప జిల్లాలో 1987 నుంచి 2009 వరకు పలు కేసుల్లో సీజ్ చేసిన ఆయుధాలను పోలీసులు రోడ్డు రోలర్‌తో తొక్కించి ధ్వంసం చేశారు. కర్నూలు రేంజ్ డీఐజీ నాగేంద్ర కుమార్, జిల్లా పోలీసు కార్యాలయం ఆవరణలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. డీఐజీ, ఎస్పీల సమక్షంలో ఆయుధాలను ధ్వంసం చేశారు. అప్పట్లో జిల్లాలో ఫ్యాక్షన్ ఎక్కువ ఉండడం వల్ల ఎక్కువ ఆయుధాలను సీ