తెలుగు వార్తలు » road repair work on top priority
గత వారం, పది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు జీహెచ్ఎంసీతోపాటు రాష్ట్రంలోని చాలా చోట్ల బీభత్సం సృష్టిస్తున్నాయి. జంటనగరాల పరిధిలో రెండు చోట్ల మనుషులు నాలాల్లో కొట్టుకుపోయిన పరిస్థితి ఎదురైంది. ఈ నేపథ్యంలో ....