తెలుగు వార్తలు » Road No. 13
నగరంలోని బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 13లో దారుణం చోటుచేసుకుంది. స్థానిక స్మశానవాటిక వద్ద రోజుల వయసు గల శిశువు మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. శిశువు మృత దేహాన్ని కుక్కలు పీక్కుతింటుండడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసుల కథనం ప్రకారం.. చనిపోయిన మృతదేహాన్ని సరిగ్గా పూడ్చకపోవడ