తెలుగు వార్తలు » Road Ministry
ఇక నేషనల్ హైవేలపై వెళ్లే వారి ప్రయాణం సాఫీగా సాగనుంది. ఇందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే టోల్ ప్లాజాల వద్ద ఫాస్టాగ్ తప్పనిసరి చేయడంతో.. ప్రయాణీకులకు ఎంతో టైం సేవ్ అవుతోంది. టోల్ ఫీజు కట్టాలంటే కనీసం ఒక నిమిషం నుంచి రెండు నిమిషాలు పడుతుంది. ఈ సందర్భంగా వాహనాలు బారులు తీరితే.. మరింత ఎక�