తెలుగు వార్తలు » road development works
హైదరాబాద్ మహానగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పరిచేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మంత్రి కేటీఆర్. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా నగరంలో రోడ్ల అభివృద్ధికి సంబంధించి సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ సమాధానం ఇచ్చారు.