తెలుగు వార్తలు » Road Dance
నడిరోడ్డులో ఇద్దరు నడివయసు దాటిన మహిళలు చేసిన డ్యాన్స్ నెట్టింట్లో సందడి చేస్తోంది. 1971లో ఆశా భోస్లే హిట్ సాంగ్ 'పియతూ అబ్ తో ఆజా..' అనే పాటకు ఇద్దరు మహిళలు రోడ్డుపై లయబద్ధంగా చేసిన నాట్యం సోషల్‌మీడియాలో..