తెలుగు వార్తలు » Road construction
Minister KTR Review on Road Construction in GHMC : హైదరాబాద్ నగరంలో వివిధ ప్రాజెక్టుల కింద చేపడుతున్న రోడ్ల నిర్మాణం, విస్తరణ పనులపై పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ప్రగతి భవన్‌లో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జీహెచ్ఎంసీ(GHMC) ఇంజినీరింగ్ అధికారులతోపాటు కమిషనర్, పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి, నగర మేయర్ బొంతు రామ్మోహన్ ఈ సమావేశానికి హాజరయ్యారు. ప