తెలుగు వార్తలు » Road Cave
నగరంలో ప్రశాంతంగా నిమజ్జనం ముగిసిన వేళ.. సెక్రటేరియట్ సమీపంలో కొద్దిగా కుంగిన రోడ్డు అధికారులను ఉరుకులు పెట్టించింది. ఎన్టీఆర్ మార్గ్‌కు వెళ్తున్న దారిలో పొట్టి శ్రీరాములు విగ్రహం సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం రోడ్డు కొద్దిగా కుంగింది. దీంతో అధికారులు దాని చుట్టూ బారికేడ్లు పెట్టారు. దీని వలన ఎలాంటి తప్పిదాలు జరగలే