తెలుగు వార్తలు » Road Accident Today
హైదరాబాద్-నాగార్జునసాగర్ రహదారిపై శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ యాక్సిడెంట్‌లో ఐదుగురు స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయారు.
సంగారెడ్డి: ఆందోల్ మండలంలోని అల్మాయిపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు, కారు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో నలుగురికి గాయాలు కాగా..ఒకరు మృతి చెందారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.