తెలుగు వార్తలు » Road Accident on National High way
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బెంగళూరు-మంగళూరు హైవేపై రెండు కార్లు ఢీకొన్నాయి. అతి వేగంతో ఓ కారు డివైడర్‌ను ఢీకొట్టి పల్టీలు కొట్టింది.