తెలుగు వార్తలు » road accident in telangana
హైదరాబాద్‌కు చెందిన చంద్రశేఖర్ కుంటుంబం కారులో శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనానికి వెళ్తుండగా కారు ప్రమాదానికి..
హైదరాబాద్ నగరానికి 60 కిలోమీటర్ల దూరంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు స్పాట్‌లో దుర్మరణం పాలు కాగా.. మరొకరు ఆసుపత్రికి తరలిస్తుండగా.. ఆంబులెన్సులో మృతి చెందారు.