తెలుగు వార్తలు » Road accident in Rewa
మధ్యప్రదేశ్‌లో ఆదివారం రెండు ఘోర ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఓ వైపు రెండు కార్గో రైళ్లు ఢీ కొనగా.. మరోవైపు ఓ ట్రావెల్స్ బస్సు బోల్తాకొట్టింది.