తెలుగు వార్తలు » Road Accident in Gachibowli
మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య ఇంట్లో విషాదం నెలకొంది. గచ్చిబౌలిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో లక్ష్మయ్య మనవడు దృపత్ మరణించాడు. అతడు ప్రయాణించిన బైక్ డివైడర్‌ను ఢీకొట్టి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయం కావడంతో దృపత్ మృతి చెందాడు. దృపత్ మృతదేమాన్ని ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలిం