తెలుగు వార్తలు » Road accident in AP
కడప జిల్లా రైల్వే కోడూరు మండలం ఉప్పరపల్లి వద్ద రోడ్ యాక్సిడెంట్ జరిగింది. ఈ ప్రమాదంలో మైసూరువారి పల్లికి చెందిన మాజీ సైనికుడు, బీజేపీ రైల్వేకోడూరు మండల అధ్యక్షుడు కారుమంచి వెంకటసుబ్బయ్య మృతిచెందారు. ఇతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పండ్ల వ్యాపారం చేస్తున్న వెంకటసుబ్బయ్య తిరుపతి నుంచి టెంపో వ్యాన్ లో పండ్లు తీ
విజయవాడ దుర్గమ్మ ను దర్శనం చేసుకుని తిరుపతి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ కుటుంబం మృత్యుఒడికి చేరింది. ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలం మెచర్ల వద్ద శుక్రవారం సాయంత్రం ఆగివున్న లారీని కారు ఢీకొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడిక్కడే మృత్యువు పాలయ్యారు. కారులో ప్రయాణిస్తున్న వారంతా ఒకే కుంటుంబానికి �