తెలుగు వార్తలు » RO
విజయనగరం : టీడీపీకి ఎన్నికలకు ముందే భారీ షాక్ తగిలింది. కురుపాం నియోజకవర్గం నుంచి టీడీపీ తరుపున నిలబడిన అభ్యర్ధి జనార్దన్ థాట్రాజ్ నామినేషన్ తిరస్కరణకు గురైంది. ఆయన నామినేషన్‌లో తప్పులు ఉన్నాయని బీజేపీ అభ్యర్ధి నిమ్మక జయరాజ్, కాంగ్రెస్ అభ్యర్థి నిమ్మక సింహాచలం రిటర్నింగ్ ఆఫీసర్‌కు ఫిర్యాదు చేశారు. 2013 నాటి ఎస్టీ