తెలుగు వార్తలు » rmp doctor died with corona
మొన్న పెద్దపల్లి జిల్లాలో డాక్టర్ శ్రీరామ్ చూపిన ఔదార్యానికి యావత్ తెలంగాణ హర్షించింది. కరోనాతో మరణించిన వ్యక్తికి అంత్యక్రియలు నిర్వహించడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో డాక్టర్ శ్రీరామ్ స్వయంగా ట్రాక్టర్ నడిపించి మృతదేహన్ని తరలించి దగ్గరుండి దహన సంస్కరాలు నిర్వహించారు. కానీ,..