తెలుగు వార్తలు » RK Mathur
దేశ చరిత్రలో మరో కొత్త అధ్యాయం మొదలైంది. నిన్నటివరకు ఒకే రాష్ట్రంగా ఉన్న జమ్ముకశ్మీర్ నేటి నుంచి రెండు కేంద్ర ప్రాంతాలుగా విడిపోయింది. శాసనసభ కలిగిన కేంద్ర పాలిత రాష్ట్రంగా జమ్ము కశ్మీర్, శాసనసభ లేని కేంద్రపాలిత రాష్ట్రంగా లద్ధాఖ్ ఆవిర్భవించాయి. జమ్ముకశ్మీర్ రాష్ట్రాన్ని విభజిస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఈ ఏ