తెలుగు వార్తలు » Rjd 8 Seats Win
బీహార్ ఎన్నికల్లో ఓటర్లు ప్రధాన పార్టీలకు క్లిష్టమైన పరిస్థితిని తెచ్చిపెట్టారు. ఈ ఎన్నికల్లో దాదాపు 7 గంటల ప్రాంతంలో..ఎన్డీయే 125 సీట్లలో లీడ్ లో ఉండగా..మెజారిటీకి ఈ పార్టీకి 122 స్థానాలు అవసరమవుతాయి. ఓట్ల లెక్కింపు 75 శాతానికి పైగా ముగిసేసరికి బీజేపీ 10 సీట్లలో విజయం సాధించినట్టు ఈసీ ప్రకటించింది. అటు తేజస్వి యాదవ్ నేతృత్�