తెలుగు వార్తలు » Rjd 2
దేశంలో బీజేపీ కార్యాలయాల వద్ద పార్టీ కార్యకర్తల సంబరాలు మిన్నంటుతున్నాయి. బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో బాటు ఉప ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో నూ బీజేపీ తన హవా చాటుతుండడతో వారి జోష్ కి అంతులేకుండా పోతోంది. సాయంత్రం అయిదు గంటలవరకు అందిన లీడ్ ట్రెండ్స్ ట్ ప్రకారం బీహార్ లో 129 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతూ అప్పుడే రె