తెలుగు వార్తలు » Rizwan Kaskar
అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం సోదరుడు ఇక్బాల్ కస్కర్ కుమారుడు రిజ్వాన్‌ను యాంటీ ఎక్ట్సోర్షన్ విభాగం అరెస్ట్ చేసింది. రిజ్వాన్ దేశం విడిచి పారిపోతుండగా ముంబై విమానాశ్రయంలో అతడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆయనను అధికారులు ప్రశ్నిస్తున్నారు. అయితే దావూద్ ముఠాకు చెందిన అహ్మద్ రజ వధారియాను దుబాయ్‌లో అరెస�