విశాఖలో విషవాయువు లీక్ ఘటన.. దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. స్టైరిన్ గ్యాస్ లీక్ ప్రమాదం కారణంగా 11 మంది మృతి చెందారు. వందలాది మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇలాంటి గ్యాస్ లీకేజీ ఘటనలు ప్రపంచవ్యాప్తంగా చాలా చోటుచేసుకున్నాయి. కొన్ని కీలక సంఘటనల గురించి తెలుసుకుందాం 1. మార్చి 18, 1937 : టెక్సాస్ స్కూల్ సమీపంలో ఉన్న నేచురల�
ఇప్పుడు ఈ ఘటనతో హైదరాబాద్లో ఉన్న ప్రజలు సైతం భయపడుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరం చుట్టూ 5 వేల నుంచి 6 వేల వరకూ వివిధ రకాల పరిశ్రమలున్నాయి. జీడిమెట్ల, బాచుపల్లి, నాచారం, చర్లపల్లి, కూకట్ పల్లి, బాలా నగర్..