ధోనికి ప్రత్యామ్నాయంగా దూసుకొచ్చారు యువ కీపర్ రిషబ్ పంత్. ధోనిని పక్కన పెట్టడంపై సెలక్టర్లమీద ఎన్ని విమర్శలు వచ్చినా పంత్ కే అవకాశం ఇచ్చారు. కొన్ని మ్యాచ్ ల్లో పంత్ ఘోరంగా విఫలం అయినా అవకాశాలు ఇచ్చిన సెలక్టర్ల నమ్మకాన్ని వమ్ముచేయలేదు. మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని స్థానాన్ని భర్తీ చేయగలడని నిరూపించుకుంటున్నాడు. తాజా�