రక్తం పంచుకుని, పేగు తెంచుకుని పుట్టిన బిడ్డపై మమకారం చంపుకుంది. పుట్టిన అరగంటకే ఆస్పత్రిలోనే వదిలేసి వెళ్లిపోయింది. ఆ పసికందు కళ్లు తెరిచేలోపే అనాథగా మారింది.
ఒంగోలు రిమ్స్ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. కొవిడ్ పేషెంట్‌కు చికిత్స చేస్తున్న కాంట్రాక్ట్ నర్సుపై పేషెంట్ బంధువు లైంగికంగా దాడి చేసి ఆమె చేతివేలు కొరికాడు