Rhea Chakraborty: రియా చక్రవర్తి.. ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. 2020లో బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ (Sushant Singh Rajput) మరణం తర్వాత ఈ హీరోయిన్ పేరు ఒక్కసారిగా మారుమోగింది. సుశాంత్ ఆత్మహత్య కేసు...
SSR Dreams: టీవీ ఆర్టిస్ట్‌గా తన కెరీర్‌ను ప్రారంభించి అతి కొద్దికాలంలోనే బాలీవుడ్ ఇండస్ట్రీలో టాలెంట్డ్ హీరోగా ఎదిగాడు దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్..
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి కేసులో నటి రియా చక్రవర్తికి బాంబేహైకోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని సవాలు చేస్తూ.. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) సుప్రీంకోర్టుకెక్కింది.
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కి సంబంధించి డ్రగ్ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) తన క్లయింటు రియా చక్రవర్తి సహా ఇతరులపై రూపొందించిన ఛార్జ్ షీట్ పట్ల ఆమె తరఫు లాయర్ సతీష్ మాన్ షిండే..శుధ్ద వృధా అన్న టైపులో వ్యాఖ్యానించారు.