Ram Gopal Varma: అప్పటి వరకు నత్త నడకన సాగుతోన్న తెలుగు సినిమాకు తనదైన వేగాన్ని జోడించారు, సినిమా అంటే ఇలానే తీయాలనే కట్టుబాట్ల బంధీలను బద్దలు కొట్టాడు, తెలుగు సినిమా స్థాయిని తొలిసారి జాతీయ స్థాయి..
రామ్గోపాల్ వర్మ 'Ram Gopal Varma) అంటేనే వివాదాలకు, కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్. ఏ విషయంలోనైనా అందరి కంటే భిన్నంగా ఆలోచించే ఆయన సంచలన కామెంట్లు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటాడు