ఏపీలో తక్షణం ఎన్నికలొస్తే బాగుండని ప్రజలు కోరుకుంటున్నారన్నారు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు. గుంటూరులో లీగల్ సెల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రివర్స్ టెండరింగ్ వల్ల లాభమేమిటో ప్రజలకు తెలియదు గానీ.. ప్రజలు మాత్రం రివర్స్‌లో ఎన్నికలు వస్తే బాగుంటుందని భావిస్తున్నారని తెలిపారు. ఏపీలో గతంలో ఎన్నడూ లేని విధంగా రాక్షస పాల�