తెలుగు వార్తలు » Results Release
ఏపీ ఎడ్‌సెట్ ఫలితాలు శుక్రవారం విడదలయ్యాయి. ఫలితాలను రాష్ట్ర సాంకేతిక విద్యామండలి ఛైర్మన్ ఎస్.విజయరాజు విజయవాడలో విడుదల చేశారు. సోషల్‌లో నాగసుజాత, ఫిజికల్ సైన్సులో సాయిచంద్రిక, మ్యాథ్స్‌లో పి.పల్లవి, ఆంగ్లంలో హరికుమార్, బయాలజీలో మణితేజ మొదటి ర్యాంకు సాధించారు. జులై మొదటి వారంలో కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్ల
ఏపీలో పదోతరగతి పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ కమిషనర్ సంధ్యారాణి ఈ ఫలితాలను విడుదల చేశారు. ఈ సారి ఓవరాల్‌గా 94.88 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఈ సారి కూడా 95.98 శాతంతో అమ్మాయిలే పైచేయి సాధించారు. అబ్బాయిలు 94.68 శాతం ఉత్తీర్ణత సాధించారు. 5,464 స్కూళ్లలో 100 శాతం ఉత్తీర్ణత సాధించాయి. మూడు స్కూళ్లల్లో సున్నా శా�