తెలుగు వార్తలు » restrictions in Jammu and Kashmir
కశ్మీర్‌లో ఎటువంటి ఆంక్షలు లేవన్నారు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా. ప్రతిపక్షాలు పనిగట్టుకుని ఇలాంటి వదంతుల్ని ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. ఢిల్లీలో జరిగిన జాతీయ భద్రతపై జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. జమ్ము కశ్మీర్‌కు స్వయంప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దును ప్రపంచ దేశాలు అభినందించాయని, ఇది భారత్ అంతర�