తెలుగు వార్తలు » Reshoot
తన సక్సెస్‌ను కాపాడుకునేందుకు సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. విభిన్న కథలను ఎంచుకోవడంతో పాటు సినిమా ఔట్‌పుట్ విషయంలోనూ విజయ్ ఏ మాత్రం కాంప్రమైజ్ అవ్వడం లేదు. ఈ నేపథ్యంలో తన తాజా చిత్రంకు రిపేర్లు చేయమని అతడు దర్శకనిర్మాతలకు కోరినట్లు టాక్. కొత్త దర్శకుడు భరత్ కమ్మ దర్శకత్వంలో విజయ్ �